భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో మొక్కజొన్నలకు,వడ్లకు గిట్టుబాటు ధరతో పాటు, దళారుల బారిన పడగకుండా రైతులకు మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. నెల్లికుదురు మండలం ఆలేరులో మార్క్‌ఫెడ్,శ్రీరామగిరి పిఎసిఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం,నెల్లికుదురు,శ్రీరామగిరి,ఎర్రబెల్లి గూడెం పిఎసిఎస్ ల ఆధ్వర్యాల లో శ్రీరామగిరి,ఎర్రబెల్లి గూడెం,రామన్నగూడెం,మేచరాజుపల్లి, గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పంటలను నిర్దేశించిన మాయిశ్చర్ వచ్చేంతవరకు ఆరబోసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చినట్లయితే…
కొనుగోలు కేంద్రాలలోనే గిట్టుబాటు ధర: ఎమ్మెల్యే మురళి నాయక్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




