భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలంలోని ఎరువుల దుకాణాలను సహాయ వ్యవసాయ సంచాలకులు సంధ్యా రాణి మండల వ్యవసాయ అధికారిణి దీపికతో సందర్శించారు. యూరియా నిల్వలు, అమ్మకాలను పరిశీలించారు. మండలంలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకొచ్చి సాగు చేసే భూమికి సరిపడా యూరియా కొనుగోలు చేయాలని తెలియజేశారు. ఎకరానికి మూడు బ్యాగుల చొప్పున యూరియా విక్రయాలు జరపాలని డీలర్లను ఆదేశించారు. చిప్పల్తుర్తి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ గౌడ్ నాటు వేస్తుండగా…
యూరియా నిల్వలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




