భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు అవసరమైన అవగాహన కల్పించేందుకు బుధవారం నంద్యాలలోని నేషనల్ పి.జి. కళాశాలలో “హజ్ యాత్రికుల శిక్షణ తరగతులు – 2026” ఘనంగా నిర్వహించారు. నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన హజ్ యాత్రికుల కోసం ఈ ఉమ్మడి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అల్హాజ్ ఎన్ఎండి ఫరూక్, ఏపీ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా హాజరయ్యారు.…
హజ్ యాత్రికులకు అన్నిరకాల సౌకర్యాలు: మంత్రి ఫరూక్





