భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: రైతుల త్యాగంతో నిర్మితమైన దేవతల రాజధాని ‘అమరావతి’ (Amaravati) అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) తెలిపారు. శుక్రవారం అమరావతి (Amaravati)లో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేయాలనే దిశగా ప్రయత్నించిందని విమర్శించారు. “మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేశారు.

 

కానీ ఒక ఇటుక కూడా వేయలేకపోయారు. మరోవైపు, ఒక్క వ్యక్తి నివాసానికి 700 కోట్ల రూపాయలతో…