భారత్ సమాచార్.నెట్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రాను ఏపీకి ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్. సోషల్ మీడియా వేదికగా మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా మహీంద్రా కొత్త ట్రక్కును వివరిస్తూ తీసిన ఓ యాడ్‌ను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చూసిన నారా లోకేష్.. దానిని రీపోస్ట్ చేస్తూ ఈ ఆహ్వానం పలికారు.
ఈ మేరకు లోకేష్ ఆ యాడ్‌ను రీపోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు. మహీంద్రా సంస్థ…Anand Mahindra: మంత్రి లోకేష్ పోస్ట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందన





