భారత్ సమాచార్, అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించింది. ముఖ్యంగా అమరావతిలో చేపట్టాల్సిన కీలక నిర్మాణాలు, రాష్ట్రానికి తాజాగా వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ప్రాజెక్టులు ఇలా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేశారు. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఓకే చేసింది. 44 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది.9,500…
అంతా అమరావతి చుట్టూ…





