భారత్ సమాచార్, చిత్తూరు జిల్లా: ఫిబ్రవరి రెండో శనివారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు హైదరాబాద్ రవీంద్ర భారతి మొదటి అంతస్తు మినీ కాన్ఫరెన్స్ హాలులో కథా ప్రపంచం-2025 ఆవిష్కరణ మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు మలిశెట్టి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వశ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు రిటైర్డ్ ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ విహారి శరత్ చంద్ర పాల్గొంటారు. తెలుగు, పొరుగు రాష్ట్రాల…
మలిశెట్టి సీతారాం స్మారక జాతీయ స్థాయి కథల పోటీ ఫలితాల ప్రకటన



