భారత్ సమాచార్.నెట్, తిరుమల: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం (Spiritual Destination) తిరుమల (Tirumala) గగనతల భద్రతపై (Security) టీటీడీ (TTD) దృష్టి సారించింది. ఎక్కడ డ్రోన్ ఎగిరినా టెక్నాలజీతో తిప్పికొట్టేలా.. యాంటీ డ్రోన్ సిస్టమ్ (Anti Drone System)ను వినియోగించాలని టీటీడీ భావిస్తోంది. ఆలయ పరిసరాల్లో డ్రోన్లు పనిచేయకుండా నిరోధించేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ పాలకమండలి తెలిపింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
…





