భారత్ సమాాచార్.నెట్: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు సుమారు 10 రోజుల పాటు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీలో విశేష చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి.

అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో బనకచర్ల ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక చర్చ జరగనున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే,…