భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు దావోస్ లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. దావోస్ లో నిర్వహించనున్న ఎకనామిక్ ఫోరం సదస్సుకు చంద్రబాబు తన బృందంతో హాజరు కానున్నా రు. ఈ మేరకు సీఎం దావోస్ పర్యటన షెడ్యూల్ ను అధికార వర్గాలు వెల్లడించాయి. ఏపీకి కా వాల్సిన పెట్టుబడులపై పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. కాగా చంద్రబాబు బృందంలో మంత్రులు నారా లోకేష్, టీజీ…
వచ్చే నెల 19న ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన



