భారత్ సమాచార్.నెట్, అమరావతి : రాష్ట్రంలో BSNL 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భవిష్యత్తు సాంకేతికతపై సంచలన ప్రకటనలు చేశారు. ప్రతి పదేళ్లకు కొత్త ఆవిష్కరణలు వస్తాయని పేర్కొన్నారు. 2010లో 4జీ, 2020లో 5జీ సేవలు వచ్చాయని, 2030లో 6జీ సేవలు వస్తాయని ఆయన అంచనా వేశారు.
దేశంలో ప్రధానమంత్రి క్వాంటమ్ మిషన్‌ను తీసుకొచ్చిన నేపథ్యంలో, దానిలో భాగంగా మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ జనవరిలో రాజధాని అమరావతికి రానుందని సీఎం ప్రకటించారు. భద్రత, రక్షణతో పాటు నేటి పరిస్థితుల్లో…



