భారత్ సమాచార్.నెట్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలు సంచలనం సృష్టిస్తుంది. సచివాలయం ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీలు చేయడం అదే సమయంలో మంత్రుల పేషీల్లోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలన్న కీలక ఆదేశాలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ అమరావతిలో ఏం జరగబోతోందన్న సందేహలు వెల్లువెత్తుతున్నాయి.

ఫోన్ ట్యాపింగ్.. హాట్ టాపిక్‌గా:
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది. సుమోటోగా స్వీకరించిన హైకోర్ట్ విచారణ చేపట్టాలని కూడా నిర్ణయించింది. ఈ క్రమంలో…