భారత్ సమాచార్, విద్య ;
ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని పాలిటెక్నిక్ ప్రవేశాలకోసం చివరి దశ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య వెల్లడించారు. ఏపీ పాలిసెట్ – 2024లో అర్హత పొంది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఆన్‌లైన్ పద్ధతిలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయాలన్నారు. సర్టిఫికేట్ ధృవీకరణ, ఎంపికల నమోదు ప్రక్రియల కోసం జూలై 11వ తేదీ నుంచి…



