భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరిగే మూడవ విడత నామినేషన్ ప్రక్రియకు మెదక్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రేపటి నుండి ఈ నెల 5వ తేదీ వరకు నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట్, వెల్దుర్తి, మాసాయిపేట్ మండలాల్లోని 183 గ్రామపంచాయతీలు, 1528 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మంగళవారం కొల్చారం ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు.

సాయంత్రం 5 గంటలకు గేటు మూసివేసి, అప్పటివరకు కేంద్రంలో…





