భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ : బోధన్ పట్టణంలోని పసుపు వాగు ప్రమాద ప్రాంతం (యాక్సిడెంట్ స్పాట్) వద్ద ‘Arrive–Alive’ పేరుతో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ ఎస్హెచ్ఓ వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాహనదారులకు సురక్షిత ప్రయాణ నియమాలపై అవగాహన కల్పించారు. లంగ్డాపూర్ రోడ్డులో బారికేడ్లు ఏర్పాటు చేసి, వేగ నియంత్రణ, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు.
ఎస్సై భాస్కరాచారి మరియు పోలీస్ సిబ్బంది వాహనదారులకు రోడ్డు భద్రతపై దిశానిర్దేశం చేశారు. ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో…





