భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో మంజూరైనా తారు రోడ్డు పనులను మెండోరా మండల కేంద్రంలో గల నెహ్రునగర్ నుంచి వివేకానంద సర్కిల్ వరకు తారు రోడ్డు పనులను సర్పంచ్ ప్రమోద్ కుమార్, ఉప సర్పంచ్ మిట్టపల్లి రాజేశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బడాలా మోతె గంగారెడ్డి, ఆరెపల్లి రాజు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.