భారత్ సమాచార్.నెట్, వరంగల్: వరంగల్ శివారులోని కీర్తినగర్ కాలనీలో దారుణం జరిగింది. తల్లీ కొడుకులపై కొంతమంది వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఘటనలో తీవ్ర గాయాలైన తల్లి కొడుకులు ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ప్రియురాలి తండ్రి, సోదరులు యువకుడితో పాటు అతని తల్లిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన వరంగల్ నగరంలోని కీర్తినగర్ కాలనీలో చోటు చేసుకుంది.
గొడ్డలి, కత్తులతో దాడి:
కీర్తినగర్ కాలనీకి చెందిన షరీఫ్…





