భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణంలో పురాతన చరిత్ర కలిగిన అవుసులోని కుంట కట్టను జేసీబీతో చదును చేసి కబ్జాలకు పాల్పడిన ఓ మాజీ ప్రజాప్రతినిధిపై స్థానిక జర్నలిస్ట్ లు వార్తలు రాస్తే ఆ వార్తలకు సదరు నాయకుడు స్పందిస్తూ జర్నలిస్టులను తిట్టే పోస్టును సోషల్ మీడయాలో పెట్టడంతో జర్నలిస్టులు ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకానొక సందర్భంలో సభలో సోషల్ మీడియా జర్నలిస్టుల చెంపలు పగులగొట్టాలన్న అప్పటి వీడియోను కలుపుతూ జర్నలిస్టులపై పరోక్షంగా దాడులు చేస్తామనే విధంగా ఓ మాజీ…
జర్నలిస్టులపై దాడులు సరికాదు





