భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం దౌల్తాబాద్‌లో దారుణం జ‌రిగింది. తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. నవపేట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల లక్ష్మణ్ అనే యువకుడు తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కుటుంబ కలహాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తన తండ్రితో గొడవపడిన లక్ష్మణ్, మనస్తాపానికి గురై…