భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: విద్యార్థులు చెడు మార్గంలోకి వెళ్లకుండా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన విధంగానే ముందుకు సాగుతూ బాగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని మోత్కూరు సీఐ సి. వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీసులు విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల గురించి వివరించి, వాటి ద్వారా కలిగే ప్రమాదాలపై విద్యార్థులను అప్రమత్తం చేశారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కొంపల్లి సతీష్, ఎంఈవో, పాఠశాల…
సైబర్ నేరాల పట్ల విద్యార్థుల్లో అవగాహన
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




