భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య మున్సిపల్ హైస్కూల్‌లో ‘పిల్లల స్నేహపూర్వక పథకం 2024’పై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి, వికలాంగులతో సహా పిల్లలందరికీ ఉచిత న్యాయ సేవలు, రక్షణ, హక్కుల పరిరక్షణ అందించడమే ఈ పథకం లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి 15100, 1098 హెల్ప్‌లైన్ నంబర్లను వివరించారు. ఈ సందర్భంగా వైద్యశాఖ ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా,…
పిల్లల స్నేహపూర్వక పథకంపై అవగాహన



