భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీ పరిధిలో ప్రజలకు నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ పి.చంద్రశేఖర్, ఎస్‌ఐ బి. గోపాల్ రాజ్, ఏఎస్ఐ త్రిపల్ నాయక్ పాల్గొని ఇటీవల అమల్లోకి వచ్చిన చట్టాల్లో ముఖ్యమైన మార్పులను ప్రజలకు సులభంగా వివరించారు. వారు ప్రజల హక్కులు, బాధ్యతలు, చట్ట ఉల్లంఘన జరిగితే ఎదురయ్యే పరిణామాలు గురించి వివరించారు. చట్టాలను తెలుసుకొని, వాటిని పాటిస్తూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి…
నిజాముద్దీన్ కాలనీ పరిధిలో క్రిమినల్ చట్టాల అవగాహన



