భారత్ సమాచార్.నెట్, మెదక్: మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌లో ప్లాన్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సంయుక్త ఆధ్వర్యంలో పోక్సో చట్టం అమలు మార్గదర్శకాలపై ఇంటరాక్టివ్ వర్క్‌షాప్ జరిగింది. జీజీహెచ్, ఎంసీహెచ్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్ నుంచి గైనకాలజీ, పీడియాట్రిక్ విభాగాల డాక్టర్లు హాజరయ్యారు. ముఖ్య అతిథి డాక్టర్ సునీత దేవి (అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్) ఈ వర్క్‌షాప్ ఎంతో ఉపయోగకరమని సూచించారు. భరోసా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, సఖి ఓఎస్సీ సభ్యులు కూడా పాల్గొని ఈ అంశంపై…
పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం





