భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం బండమీదిపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంపల బాలేష్(47) తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా, అదే గ్రామానికి చెందిన అప్పల సాయిలు బాలేష్ పై దాడి చేసి దారుణంగా నరికి చంపాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయిన సాయిలు విషయం తెలియజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అర్ధరాత్రి బాలేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడికట్టిన సందర్భం అక్రమ సంబంధం నేపథ్యంలోనే బాలేష్ ను…
దారుణం.. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని గొడ్డలితో నరికి చంపాడు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




