భారత్ సమాచార్, (నెల్లికుదురు), మహబూబాబాద్ జిల్లా: కొత్తగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంక్ సేవలను రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డా.భూక్య మురళీ నాయక్ అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురులో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డిసిసి) 38వ శాఖను స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, పిఎసిఎస్ చైర్మన్ లు కాసం లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి, గుండా వెంకన్న, పొనుగోటి దేవేందర్ రావు, డిసీసీబీ జిఎం ఉషశ్రీ, డీసీవో వెంకటేశ్వర్లు, నాబార్డు డీడీఎం సాయిరాం, ఏటీఎం స్వాతి,…
బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే మురళి నాయక్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




