భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: భారతి నగర్ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ పంకజ్ ని కలిశారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ని కలిసి, ఎల్‌.ఐ‌.జి, ఎం‌.ఐ‌.జి కాలనీలలో రూ.2 కోట్లు విలువైన సీసీ రోడ్ల నిర్మాణం, అన్నమయ్య ఎన్‌క్లేవ్‌లో సెంట్రల్ మీడియన్ నిర్మాణం, మాక్ సొసైటీ  ఎం‌.ఐ‌.జి అన్నమయ్య కాలనీలలో రూ.1 కోటి వ్యయంతో పార్క్ అభివృద్ధి, అలాగే ఎల్‌.ఐ‌.జి, మాక్ సొసైటీలలో రూ.1 కోటి విలువైన…