భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ :

➨ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దాదాపు 35 అంశాలకు ఆమోదం తెలిపారు.

➨ గత ప్రభుత్వ హయాంలోని రూ. 4,490 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, మార్చి 2026 నాటికి యూనిట్ ధరను రూ. 4.80కి తగ్గించడమే లక్ష్యమని సీఎం ప్రకటించారు.

➨ ఏపీలో రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రత్యేక లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

➨ ఏలూరు, మదనపల్లి,…