భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం కోసం సర్వేయర్లకు ఆరు నెలల పాటు ఇచ్చిన శిక్షణ పూర్తయింది. జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ డైరెక్టర్ నూర్ సింగ్ చేతులమీదుగా శనివారం అభ్యర్థులు లైసెన్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా నూర్సింగ్ మాట్లాడుతూ.. పారదర్శకంగా భూభారతి విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన సర్వేయర్లు కారింగుల రామకృష్ణ, జటోత్ వెంకట్ లాల్, బానోత్ సురేష్, కొండపల్లి సురేష్, గంధసిరి ఉమేష్ , అజ్మీర శ్రీను, బోడ రాకేష్ గుగులోతు దేవేందర్, ధరావత్…
పారదర్శకంగా భూభారతి విధులు నిర్వర్తించాలి





