భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీలో శనివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీలోని 12వ వార్డులలో బిజెపి అభ్యర్థులు పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ బైక్ ర్యాలీలో ఏడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గోపి శెట్టి అనంత లక్ష్మి రమణ, ఐదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పబ్బ చంద్రకళ సత్యనారాయణ పాల్గొనగా, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సునీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే మాజీ జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్, నవత్ రాజేంద్రప్రసాద్‌తో పాటు…
రామాయంపేట మున్సిపాలిటీలో బీజేపీ బైక్ ర్యాలీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




