భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ బీజేపీ కార్యాలయంలో బోధన్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ జంగం మధుకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, పార్టీ అభ్యర్థులకు ఎన్నికల వ్యూహాలు, ప్రజలతో మమేకమయ్యే విధానం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ జంగం మధుకర్ రెడ్డిని పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. సమావేశంలో బీజేపీ…
బోధన్‌లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం





