భార‌త్ స‌మాచార్.నెట్‌, వ‌న‌ప‌ర్తి: భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎకరానికి రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల ఆయన బోధన్ మండలంలోని కల్దుర్కి, సిద్ధాపూర్, ఖండ్ గామ్, భిక్నెల్లి గ్రామాలను సందర్శించి, పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతులు తమ పంట నష్టాన్ని అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు.
ఖండ్ గామ్‌లో నష్టం నమోదు చేసుకుంటే బోనస్ రాదని అధికారులు అడుగుతున్నారని తెలిసి, మోహన్…