భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా : బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలను నిరసిస్తూ బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ నిరసనలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మత ప్రాతిపదికన జరుగుతున్న ఈ హింసాకాండను ప్రపంచ సమాజం ఏకమై ఖండించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ డిమాండ్ చేశారు.
అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని చిత్రపటాన్ని దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇటువంటి…





