భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని కొందరు కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు విడుదల చేయడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేస్తే, బీజేపీ కార్యకర్తలు కూడా “చలో అంకాపూర్”కు సిద్ధంగా ఉంటారని హెచ్చరించారు.

దినేష్ మాట్లాడుతూ, రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో…