భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి కోడిప్యాక అన్నపూర్ణ నారాయణ గుప్తా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి ఒక్కరు ఉత్సాహంతో చేతి గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ పెద్దలు, మంత్రుల సహకారంతో 15వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలు మంజూరు చేయిస్తానని, ఒక్క అవకాశం ఇచ్చి తనను ఆశీర్వదించాలని 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోడిప్యాక అన్నపూర్ణ నారాయణ గుప్తా…
ఆశీర్వదించండి.. 15వ వార్డును అభివృద్ధి చేస్తా





