భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం ప్రత్యేకమైన పని చేస్తుంది. వాటిలో మెదడు అత్యంత కీలకం. జీవితంలోని ప్రతి చర్యలో దాని పాత్ర ఉంటుంది. అలాంటి మెదడులో కణితి (ట్యూమర్) (Brain tumor) ఏర్పడితే అది చాలా ప్రమాదకరం. ఈ ట్యూమర్ (Brain tumor) మొదట చిన్నదిగా ఉంటే కూడా పెరుగుతూ పోయే కొద్దీ మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. కావున లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకూడదు.
ముఖ్య లక్షణాలు
తలనొప్పి, ఒత్తిడి:
బ్రెయిన్ ట్యూమర్ (Brain tumor)లో మొదట్లో…





