భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీలోని 1వ, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థులు ఆరట్ల సంగీత మల్లేశం, హమీద్‌ల తరుఫున ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు బడేబాయ్, చోటేబాయ్ అంటూ కలిసిపోయి ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు…
బీఆర్ఎస్కు బ్రహ్మరథం.. ఎగిరేది బీఆర్ఎస్ జెండానే: ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




