భారత్ సమాచార్, స్పోర్ట్స్: తెలంగాణ భవన్‌లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ (Erragadda Division) బీఆర్ఎస్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (former Minister KTR) పాల్గొని మాట్లాడారు. 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ జైత్రయాత్రతో ప్రజలు సురుకు పెట్టాలని పిలుపునిచ్చారు. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అమలు కావని, కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. రాహుల్ నిత్యం విమర్శించే మోడీ, అదానీలను రేవంత్ వెనుకేసుకొస్తున్నాడని,…