భారత్ సమాాచార్.నెట్: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల (Rains) కారణంగా మండీ జిల్లా పత్రీఘాట్ సమీపంలోని సర్కాఘాట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు200 మీటర్ల లోతైన లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించగా.. ఉన్న 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ బస్సు ప్రమాదం ఈరోజు ఉదయం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న…