భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: ఆదోని జిల్లా సాధన కోసం బీమాస్ సర్కిల్‌లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలను మంగళవారం మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సందర్శించారు. దీక్షకులతో ఇద్దరు నాయకులు సంఘీభావం తెలిపారు. ఆదోని జిల్లా ఏర్పాటు ప్రజల హక్కేనని బుట్టా రేణుక పేర్కొన్నారు. ఐదు నియోజకవర్గాలకు సమీపంలో ఉండటం వల్ల అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
20 రోజులుగా ప్రజలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా ఏర్పాటుతో…
ఆదోని జిల్లా ఏర్పాటుకు బుట్టా రేణుక, సాయిప్రసాద్ రెడ్డి సంఘీభావం





