భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామికి జాతర మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. వెంకన్నకు జాతర బండ్లు కట్టి డప్పు చప్పుల్లతో , శివశక్తుల పూనకాల మధ్య జాతర ఊరేగింపు కొనసాగుతుంది. జాతరను వీక్షించేందుకు పక్క గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రావడం జరుగుతుంది మొదటి రోజు బండ్లు తిరుగుట, రెండవ రోజు బోనాలు, పద్మవ్యూహం, రథోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, గురుమూర్తి…