భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: క్లాస్‌మెంట్ ఇటీవల కన్నుమూయడంతో ఆమె కూతురు పేరున రు.70 వేల ఆర్థికసాయం చేశారు. రూ.70 వేలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి తోటి స్నేహితులు ఆదర్శంగా నిలిచారు. ఇనుగుర్తి జడ్పీహెచ్ఎస్‌లో 2009-10 విద్యా సంవత్సరంలో 10వ తరగతి బ్యాచ్‌కు చెందిన వడ్డేపల్లి శైలజ ఇటీవల హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కూతుర్లు సారిక, వర్షిని. చిన్న కూతురు వర్షిని పేరున క్లాస్‌మెంట్లు సుమారు 35 మంది కలిసి ప్రధానమంత్రి సుకన్యా యోజన పథకంలో భాగంగా రూ.70…
క్లాస్‌మెంట్ కూతురుకు తోటి స్నేహితుల చేయూత
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




