భారత్ సమాచార్, కరీంనగర్ జిల్లా: ప్రభుత్వంలో పూర్తికాలపు ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో కలిపి పనిచేస్తున్న సుమారు 10.5 లక్షల మంది ఉద్యోగులు తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. కేవలం 3 శాతం మంది ఉద్యోగులు 95 శాతం ప్రజలకు సేవలందించడం శ్రమ, నిబద్ధతతో కూడుకున్న పని అని పేర్కొన్నారు. ఉద్యోగులంతా అంకితభావంతో పనిచేసినప్పుడే పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా అందుతాయని అన్నారు.

కరీంనగర్‌లో కొత్త కలెక్టరేట్ ప్రారంభం

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన…