భారత్ సమాచార్.నెట్, కృష్ణా జిల్లా : సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) పేద రోగులకు అండగా నిలుస్తోందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఆయన నలుగురు పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. పెద్దవుటపల్లి గ్రామానికి చెందిన పామర్తి శ్రీనివాసరావు, పొట్టిపాడు గ్రామానికి చెందిన నిమ్మకూరు శ్రీలక్ష్మికి రూ. 2.50 లక్షలు చొప్పున, రేమల్లె గ్రామానికి చెందిన చల్లగుళ్ల లక్ష్మీ పెరుమాళ్లు, సూరంపల్లి గ్రామానికి చెందిన గోడెం సాంబశివరావుకు రూ. 2 లక్షలు…
నిరుపేద రోగులకు అండగా సీఎంఆర్‌ఎఫ్





