భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: అన్నదాతల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పత్తికొండ సహాయ సంచాలకులు (ఏడీఏ) మోహన విజయ్‌కుమార్ తెలిపారు. పత్తికొండ మండల పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో, మండల వ్యవసాయాధికారి వెంకటరాముడు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా అందిస్తున్న వివిధ పథకాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ, సాగు చేసిన పంటలపై శాస్త్రీయ విధానాలతో ముందుకు సాగాలని సూచించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా…
అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం: ఏడీఏ మోహన విజయ్‌కుమార్





