భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా ఆదోని పట్టణంలో బుధవారం నాటికి 60 వేల సంతకాలు పూర్తయ్యాయని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజల సహకారం, కార్యకర్తల కృషి వలన ఈ ఉద్యమం ప్రజా పోరాటంగా మారిందని చెప్పారు. కార్యకర్తలే పార్టీ బలం అని, పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు గురైతే పేద, మధ్యతరగతి…
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ



