భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మనోరాబాద్ మండలం రైతు వేదికలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ ప్రక్రియ కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడత నామినేషన్ సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందని ఈ ప్రక్రియ ఎనిమిది మండలాలలో కొనసాగుతుందన్నారు . మనోరాబాద్, తూఫ్రాన్ ,చేగుంట నార్సింగ్, తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనసాగుతుందని, అలాగే మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మెదక్, రామయంపేట్, శంకరంపేట్, నిజాంపేట్ ,ఈరోజు నుంచి మొదలై మూడు రోజులపాటు ఈ…