భారత్ సమాచార్.నెట్, మెదక్: నర్సాపూర్ పట్టణంలో దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బండారి గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపూర్‌లోని ‘అర్బన్ పార్క్’ న్యూ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగాధర్ మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని క‌థ‌నాలు

తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్