భారత్ సంచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం నరసాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆవుల రాజిరెడ్డి జన్మదినం పురస్కరించుకొని స్థానిక బస్ స్టాప్ వద్ద జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ వినలేని సేవలు అందిస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ…
ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు





