భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించడంతో బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. బాల్కొండ మండల అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో బాల్కొండలో ఈరోజు స్వీట్లు పంచి టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ అధ్యక్షులు సంజీవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరవింద్ కుమార్, ఉపాధ్యక్షులు విక్కీ, నాయకులు కుందరపు శ్రీనివాస్, యూనిస్, కుంట సంతోష్ గౌడ్, మజార్, అన్వర్, సర్పంచులు మోహన్ రెడ్డి, సట్ల ప్రవీణ్,…