భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఉద్యోగ ఉపాధ్యాయుల నగదు రహిత ఆరోగ్య పథకం అమలుకు సంబంధించి పూర్తి స్థాయి మార్గదర్శకాలు, విధి విధానాలు ప్రకటించకుండానే ఉపాధ్యాయులు, ఉద్యోగుల బేసిక్ పే నుండి 1.5 శాతం మొత్తాన్ని మినహాయించారు. దీంతో వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా జీతాల్లో కోత విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం మండల కేంద్రం కేసముద్రంలో టిపిటిఎఫ్ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ తొందరపాటు వైఖరికి…
ముందు కోతలు.. తర్వాత మార్గదర్శకాలా?





